
దిగజారుడు రాజకీయాలు కొత్త ఎమ్మెల్యే తగవు
ప్రభుత్వం ఎక్కడైనా దొంగ జీవోలు ఇస్తదా…? ఒక్క ప్రాజెక్టు వెనక్కి పోయిన ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని నిలదిస్తాం.. ఎన్నికలలో గెలవలేదని అధైర్యపడద్దు వచ్చే ఎన్నికలలో అత్యధిక స్థానాలను బిఆర్ఎస్ పార్టీవే.. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట నియోజకవర్గం ప్రజలు,రైతుల సంక్షేమం కోసం నేను తెచ్చిన ప్రత్యేక జీఓలు అన్ని దొంగ జీవోలని మీ స్వంత చెన్నరావుపేట మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీతో నాపై కేసు పెట్టించావు ఇంత దిగజారుడు రాజకీయాలు కొత్త ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి తగునా అని…