
చేర్యాల పట్టనంలో అదనపు కలెక్టర్ పర్యటన *
చేర్యాల నేటిధాత్రి… జనవరి మొదటి వారంలోగా చేర్యాల పట్టణంలోని వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, వైకుంఠధామం మరియు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణాలను పూర్తి చేయాలని జిల్లా ఆదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గరీమ అగ్రవాల్ అధికారుల ఆదేశించారు. గురువారం జిల్లా ఆదనపు కలెక్టర్ చేర్యాల పట్టణంలో పర్యటించి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ అధికారులతో చేర్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న శానిటేషన్, ఇతర అభివృద్ధి పనుల పై సమీక్షించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న వైకుంఠధామం,…