
దొంగతనం కేసును చేదించిన పోలీసులు
నగదు మరియు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు మంగపేట నేటిధాత్రి డిసెంబర్ ఒకటో తారీకు మంగపేట మండలం కమలపూర్ లో జరిగిన దొంగతనం కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న నేపద్యంలో శనివారం సాయంత్రం మంగపేట మండల కేంద్రంలో కోమటిపల్లి క్రాస్ రోడ్ వద్ద పోలసులు వాహనాలు తనికీ చేస్తుండగా ఒక వ్యక్తి ని అనుమానస్పదంగ గుర్తించి విచారించగా అతను గతంలో పలు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లిన వ్యక్తిగా గుర్తించి విచారించగ అతని పేరు చెల. సందీప్…