రాష్ట్ర గవర్నర్ మాతృమూర్తి కి నివాళులు అర్పించిన : వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)

రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణకుమారి మరణించడంతో ఈరోజు గురువారం చెన్నైలోని వారి స్వగృహంలో కృష్ణకుమారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి, గవర్నర్ గారిని పరామర్శించిన **TRS రాష్ట్ర నాయకులు వద్దిరాజు […]