2,00,000/- రూపాయల ఎల్వోసీని అందజేసిన ఎమ్మెల్యే శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి

కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామానికి చెందిన T.జ్యోతి D/o T.రాముడు అనారోగ్యంతో బాధపడుతు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. 

వారికి మెరుగైన వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేనందున ఎమ్మెల్యే *బీరం హర్షవర్ధన్ రెడ్డి* ని కలిసి వారి ఆర్థిక పరిస్థితి గురించి వివరించగా.. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఉద్దేశంతో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని *2,00,000/-* రూపాయల ఎల్వోసీని మంజూరు చేయించి నేడు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

తమ ఆర్థిక పరిస్థితిని గమనించి మాకు మెరుగైన వైద్యం కోసం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే కి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన జ్యోతి కుటుంబ సభ్యులు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!