చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో ఒకటైన 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు మాఫీ కోసం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం బారులు తీరిన జనాలు ఇందులోనే రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మండల సెస్ కార్యాలయంలో 200 యూనిట్ల కరెంటు మాఫీ కోసం తెల్లవారుజామునే జనాలు భారీగా క్యూ కట్టారు 200 యూనిట్ల ఉచిత కరెంటు కొరకు కరెంట్ బిల్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నెంబర్, అందరూ విధిగా సెస్ సిబ్బందికి చూపించి వివరాలు నమోదు చేసుకోవాలని తెలియజేశారు.