
వనపర్తి నేటిదాత్రి
దళితులకు 18 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని విద్య ఉద్యోగం ఉపాధి రాజకీయ రంగాలలో రాజ్యాంగం సవరణ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటులో ఆమోదం చేయాలని తెలంగాణ దళిత రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గంధం సుమన్ ఆధ్వర్యంలో వనపర్తి తహసిల్దార్ యాదగిరికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మా జి కౌన్సిలర్ కొండన్న బంకలి రాములు పాల్గొన్నారు