1104 యూనియన్ చెప్పుకునే గొప్పలు అన్ని తప్పులే

టీజీ జెన్కో ప్రెసిడెంట్ ఎలకంటి రగోతం

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లిజిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 1104 యూనియన్ చెప్పుకునే గొప్పలు అన్ని తప్పులే
మొన్న జరిగిన కేటిపిపి లోని 1104 యూనియన్ పెట్టిన మీటింగ్ లో టి ఆర్ వి కే ఎస్-58 యూనియన్ నుండి 60 మంది చేరారు అనేది చాలా తప్పుడు సమాచారం మా యూనియన్ నుండి ఒక్కరు కూడా పోలేదు పోయిన వ్యక్తులలో టి ఆర్ వి కె ఎస్ మెంబర్షిప్ తీసుకున్న మనుషులు ఎవరు కూడా లేరు అదేవిధంగా సింగిల్ మాస్టర్ స్కేల్ అనేది మా అధ్యక్ష, కార్యదర్శులు జాన్సన్ ప్రకాష్ నాటి సీఎం డి ప్రభాకర్ రావు గారికి ఈ ప్రతిపాదన పెట్టడం వలన స్పెసిఫిక్ గా టి ఆర్ వి కె ఎస్ ద్వారానే సింగిల్ మాస్టర్ స్కేల్ సాధ్యమైందని సీఎండీ ప్రభాకర్ రావు నాటి పి ఆర్ సి మీటింగ్ లో అందరి ముందు చెప్పడం జరిగింది కాగా టి ఆర్ వి కె ఎస్ సంఘం ఒంటరిగా ఫైట్ చేయగా మిగతా సంఘాలన్నీ టీ జాకు గా ఏర్పడి ఉన్నారు అలాంటప్పుడు మేం చెప్తేనే సాధ్యమైంది అనడం చాలా వింతగా ఉన్నది సంగం కార్మికుల కోసం పనిచేయడం అనేది మంచిదే కానీ చేయని పనులు చెప్పుకోవడం వేరే సంఘం నుండి వారి సంఘంలో చేరినట్లు చెప్పుకోవడం సరైనది కాదు ఇకనుండి అయినా చేసింది చెప్పండి చెప్పింది చేయండి సంఘాలకు మంచిది కార్మికులకు కల్లబొల్లి మాటలు చెప్పి వారి మనోభావాలను దెబ్బతీయకండి ఏ సంఘమైనా సరె కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్ నెరవేరిస్తే మేం కచ్చితంగా సహకరిస్తాం
ఎలకంటి రగోత్తం టీజి జెన్కో ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం హెచ్ -58

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!