ఎస్సై ప్రమోద్ కుమార్.
శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండల పరిధి గల పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభ మయ్యాయి .విద్యార్థుల కోలాహంగ పరీక్షలు రాసేందుకు వారికి నిర్దేశించిన పాఠశాల వద్దకు తల్లిదండ్రులు అర్థగంట ముందే తీసుకువచ్చి తగు సూచనలు సలహాలు ఇచ్చి పరీక్షలకు సాగనంపారు పరీక్ష కేంద్రానికి విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు అనుమతించలేదు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలవకుండా విద్యుత్ ,త్రాగునీరు, మెడికల్ క్యాంపు వంటి ఏర్పాటు చేశారు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని ఎస్సై ప్రమోద్ కుమార్ పర్యవేక్షణలో సిబ్బం దిచే బందోబస్తు నిర్వహించారు