జిల్లా పోలీస్ ప్రజావాణిలో 10 ఫిర్యాదులు

వనపర్తి నేటిదాత్రి;
వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి ద్వారా మొత్తం 10 ఫిర్యాదులు వచ్చాయని అడిషనల్ ఎస్పీ రాందాస్ తేజావత్ ఒక ప్రకటనలో తెలిపారు * జిల్లా ఎస్పీ శ్రీమతి కే రక్షితమూర్తి ఆదేశానుసారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన తెలిపారు * భార్యాభర్తల ఫిర్యాదులు 4 భూ తగాదాల ఫిర్యాదులు 6 వచ్చాయని తెలిపారు జిల్లా పోలీస్ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *