హనుమకొండ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మహాత్మా జ్యోతి రావు ఫూలే గారి 132 వ వర్ధంతి

హనుమకొండ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మహాత్మా జ్యోతి రావు ఫూలే గారి 132 వ వర్ధంతి నిర్వహించడం జరిగింది.

ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కన్వీనర్ తాడిశెట్టి క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఆనాటి అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసి విద్య యొక్క అవసరాలను , మహిళలకి చదువు మరియు వారి హక్కుల కోసం పోరాట పునాదులు వేసి భారత దేశ తొలి మహాత్ముడి సేవలను గుర్తు చేసారు .. ఈ దేశ ప్రభుత్వాలకి ఫూలే దంపతులకి భారత రత్న ఇచ్చి గౌరవించాలని కోరడం జరిగింది. 

ఈ కార్యక్రమలో తాడిశెట్టి రాజేశ్వర్ రావు , సాయిని నరేందర్( BC స్టడీ సర్కిల్ ఫౌండర్ ), తాడిశెట్టి కార్తీక్ ( అభయహస్త ఫౌండేషన్ ప్రెసిడెంట్ ) , రవీందర్ , రవళి , సమీరుద్దీన్ ( TNRI దుబాయ్ ఫోరమ్ ప్రెసిడెంట్ ) , జవాద్ , మహేష్ , బుర్ర శ్యామ్ గౌడ్ ( తెలంగాణ గౌడ రాష్ట్ర నాయకులు) , నారాయణగిరి , పోచాలు, తదితరులు పాలుగోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!