చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గోపాల పుర్ గ్రామంలో లబ్ధిదారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరు లబ్ధిదారులకు శుక్రవారం రోజున 35000/- విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన జెడ్పీటీసీ గొర్రె సాగర్,
అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించారు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లు ఎంపీటీసీలు టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.