నడి కూడ,నేటి ధాత్రి:పరకాల నుండి మల్లక్కపేట మీదుగా నడికూడ మండలం నార్లపూర్ గ్రామం వరకు 25కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు మంజూరు చేసినందుకు కృతజ్ఞత భావం తో మల్లక్కపేట బస్టాండ్ మరియు నార్లాపూర్ బస్టాండ్ వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, పరకాల నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత చల్లా ధర్మారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఎంపీపీ మచ్చ అనసూర్య రవీందర్, జెడ్పీటీసీ కోడెపాక సుమలత కర్ణాకర్,బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి(చందు)ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతి రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, నార్లాపూర్ గ్రామ సర్పంచ్ శనిగరపు నీల సమ్మయ్య, బిముడి నాగిరెడ్డి, జైపాల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, నార్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఓరుగంటి రమేష్ బిఆర్ఎస్ నాయకులు కోడెపాక కుమారస్వామి, కందల అశోక్, శనిగరపు సదానంధం కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కెసిఆర్,ఎమ్మెల్యే చల్లా చిత్రపటాలకు పాలాభిషేకం
