భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లా కేంద్రంలో మంగళవారం వీరభద్రమ కుల సంఘాల భవనాన్ని రాష్ట్ర అధ్యక్షులు మహంకాళి భూపతి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ వీరభద్రమ కుల సంఘ భవన నిర్మాణానికి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ ఐదు లక్షల మనకు ప్రత్యేక కృతజ్ఞతలు మా సంఘం వీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఉంటుందని రాష్ట్ర ముఖ్య సలహాదారులు తెలిపారు. అలాగే ఈ సంచార జాతులు వెనుకబడిన కులాలకు ఆర్థికంగా ఎదగాలని దానికోసం రాష్ట్ర నాయకులు 25 వ వార్డు క్లబ్ కార్యక్రమానికి కుల సంఘం మహంకాళి భూపతి కుమార్ జిల్లా నాయకులు అవగాహన కల్పించాలని అలాగే ద్వారా వచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే ప్రతి ఒకటి ప్రజలకు అందేలా చే చేసుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వీర భద్ర రాష్ట్ర ముఖ్య సలహాదారుడు మధుకర్ బి ఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్ కౌన్సిలర్లు పిల్లలు నారాయణ శారద సంజనపు స్వామి జిల్లా ప్రెసిడెంట్ ఎం శ్రీనివాస్ బి రాములు పట్టణ అధ్యక్షులు ఎం మధుకర్ కే రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.