వ్యవసాయ భవన నిర్మాణంకు భూమిపూజ
-ఒడిసిఎంఏస్ చైర్మన్ రామ స్వామి నాయక్
-ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు
బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకట నర్సయ్య
గ్రామ సర్పంచ్ బూస రామ అశోక్
ఖానాపూర్ నేటిధాత్రి
ఖానాపూర్ మండలంలోని కొత్తూరు గ్రామంలో వ్యవసాయం భావన నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంనికి ముఖ్య అతిధులు గా, ఒడిసిమస్ చైర్మన్, రామస్వామి నాయక్, ఎంపీపీ ప్రకాష్ రావు, మండలం పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నర్సయ్య, భూమి పూజలో పాల్గొని, వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతినాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులలో వ్యవసాయం భవన కు సీఎం కెసిఆర్ ఆశీస్సులతో నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో కొత్తూరు లో 16 లక్ష ల 83 వేల రూపాయలు తో రైతులకు యూరియా,(20,20) దుక్కిపిండి, పొటస్ అందుబాటులో వారి గ్రామంలోకె తీసుకోని వస్తున్నామని రాష్ట్ర రైతులకు అండగా సీఎం కెసిఆర్ సార్, నర్సంపేట రైతులకు అండగా పెద్దన్న ఉన్నారని వారు తెలియజేసారు.
అనంతరం బిఆర్ఎస్ వార్డ్ నెంబర్ అనారోగ్యం కారణంగా ఇంబ్బందిపడుతూoటే వారిని కలిసి అదెర్యపడవద్దు పార్టీ అంత మీకు మి కుటుంబంనికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ వేణు, సొసైటీ డైరెక్టర్ లక్ష్మన్, అశోక్, వార్డ్ నెంబర్లు, గ్రామపార్టీ ముఖ్య నాయకులు, మండల బాద్యులు, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఆర్ఎస్ఎస్ గ్రామ కన్వీనర్ బాలు నాయక్ వార్డు మెంబర్స్ కోరే రాము పోతరాజు కుమార్ స్వామి గ్రామ పార్టీ అధ్యక్షుడు రమేష్ కార్యదర్శి రవి నాయకులు జాటోత్ సోదరులాల్ పోతరాజు కట్టయ్య జేరిపోతుల వెంకటేశ్వర్లు కర్నే వెంకటేశ్వర్లు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు