వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి జిల్లాలో రేషన్ డీలర్లకు ఐదు నెలల కమిషన్ ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చురాం ఆధ్వర్యంలో డీఎస్ఓ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు 50 కిలోల బియ్యం బస్తాలు ఐదు కిలోల బియ్యం తక్కువగా వస్తున్నాయని అదేవిధంగా రేషన్ డీలర్లు అద్దెలు చెల్లించడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ స్పందించి 50 కిలోల బియ్యం బస్తా ఉండేటట్లు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వెంటనే డీలర్లకు కమిషన్ ఇవ్వాలని ఆయన కోరారు