రామాయంపేట మున్సిపాలిటీలో మూడు నెలలుగా కొనసాగుతున్న అన్న ప్రసాద వితరణ కేం ద్రం.
రామయంపేట (మెదక్)నేటి ధాత్రి.
..శ్రీమతి అంశానిపల్లి కన్నోజ్ వరలక్ష్మి బ్రహ్మయ్య చారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగభూషణాచారి నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ కేంద్రం లో గతస్ మూడు నెలాడ్లుగా కూడా అన్నదాన కార్యక్రమం కొనసాగింది. రామాయంపేటలో గత మూడు నెలలుగా బాటసారులకు అన్నప్రసాధ అన్న వితరణ కార్యక్రమం మరియు అంబలి మజ్జిగ వితరణ కొనసాగుతుంది. మానవసేవయే మాధవ సేవగా భావించి ఇట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు నాగభూషణ చారి తెలిపారు. టీ తాగి అనారోగ్యం పాలవుతున్నరని వారికోసం ఎనర్జీ డ్రింక్ ఇవ్వడం జరుగుతుందని పస్తులు ఉండి పనులు చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్న పేదవారి కోసం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని ఇంతింతై వటడింతై అన్న విధంగా రోజురోజుకు భోజన సమయానికి భోజనం చేసేవారు పెరుగుతున్నారని ఎంతమంది వచ్చినా అన్నం పెట్టడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.