ములుగు.నవంబర్ 21
ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులో స్వయంభుగా వెలసిన శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి వారిని కార్తీక మాసం
సందర్భంగా దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముందుగా ఆలయ EO సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి
స్వాగతం పలికారు అనంతరం మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.వేద పండితులు ఆలయ విశిష్టత స్వామి వారు స్వయంబుగా వెలసిన తీరు స్వామి వారి గొప్పతనం వివరించి వేద ఆశీర్వచనం తెలిపి తీర్థి ప్రసాదాలు అందించినారు.
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ కార్తీకమాసంలో స్వయంభుగా వెలసిన ఇంత మహిమగల స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పిటిసిలు రుద్రమదేవి అశోక్. సకినాల భవాని మరియు. మున్నూరు కాపు ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరు కాపు అధ్యక్షులు కటకం పెంటయ్య గారు. పేరికారి శ్రీధర్. చాంబర్ ఆఫ్ కామర్స్ సలహాదారు పుప్పాల యుగంధర్. భూపాలపల్లి అధ్యక్షులు పెండ్యాల సంపత్. సరోగసి సభ్యురాలు డాక్టర్ హరి రమాదేవి గారు. మంగపేట అధ్యక్షులు జగదభి సాంబశివరావు. కార్యదర్శి కడియాల సుదర్శన్. ఉపాధ్యక్షులు మేడ ఆదినారాయణ. గౌరవ అధ్యక్షులు చింత పున్నారావు. సలహాదారు ఎర్రం శెట్టి లక్ష్మీనారాయణ. డేగల ఆదినారాయణ. మర్రి చంద్రన్న. ఉప్పల వెంకటేశ్వర్లు. పసుపులేటి సుబ్బారావు. అశోక్. నరేష్. నగేష్. ఆంజనేయులు ములుగు మున్నూరు కాపు యూత్ కన్వీనర్ నాన్నవరపు సందీప్. మిరియాల అప్పారావు. మరియు స్థానిక మున్నూరు కాపు నాయకులు తదితరులు పాల్గొన్నారు*