ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు బోయిని సాంబయ్య ముదిరాజ్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం
మత్స్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు బోయిని సాంబయ్య ముదిరాజ్ ప్రభుత్వాన్ని కోరారు చేస్తూ మాసబ్ ట్యాంక్ లోని మత్స్యభవన్ ముందు 193 కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.