నేటిధాత్రి వరంగల్ :
మంత్రి ఎర్రబెల్లి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశాం.
మీడియాలో మేము ఎమ్మెల్యే అరూరికి వ్యతిరేకం అంటూ వార్తలు వచ్చాయి.
మేము ఉద్యమకారులం.బిఆర్ ఎస్ గెలుపు కోసం పని చేసే నాయకులం.
మేము ఆరూరి రమేష్ కి వ్యతిరేకం కాదు.
సీఎం కెసిఆర్ మంత్రి కేటీఆర్ నాయకత్వం లో పార్టీని బలోపేతం చేస్తాం.
-వరంగల్ డీసీసీబీ ఛైర్మెన్ మర్నేని రవీందర్ రావు.