
రాజన్న సిరిసిల్ల టౌన్: నేటి ధాత్రి
భూ సేకరణ సిరిసిల్ల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా
బొద్దుల గంగయ్య నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ
నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేయగా, ఈ విభాగంలో డిసీగా బాధ్యతలు స్వీకరించారు.అలాగే సిరిసిల్ల లో
భూ సేకరణ విభాగంలో డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న పి సదానందం కరీంనగర్ భూ సేకరణ స్పెషల్ డ్యూటీ కలెక్టర్ గా బదిలీపై వెళ్లారు