
జిల్లా అధ్యక్షుడిగా కొయ్యాడ కుమారస్వామి నియామకం.
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భారత జాగృతి జిల్లా వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడిగా భూపాలపల్లి మండలం గుర్రంపెట గ్రామానికి చెందిన కొయ్యాడ కుమారస్వామి నీ భారత జాగృతి జిల్లా వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది జిల్లా అధ్యక్షులు మాడ హరీష్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ
ఈ నియామకానికి సహకరించిన భారత జాగృతి వ్యవస్థపాక అధ్యక్షులు & ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క కి ప్రధాన కార్యదర్శి నవీన్ ఉపాధ్యక్షులు దాస్యం విజయ్ భాస్కర్ రాజీవ్ సాగర్ కొరబోయిన విజయ్ అన్న ముఠా బిక్షపతి టీజేఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పసుల.చరణ్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి కీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను