కారేపల్లి నేటి ధాత్రి:
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం భాగ్యనగర్ తండాCPI.నాయకుడు లాలునాయక్ వర్ధంతి లో పాల్గొన్న జీల్లా నాయకులు ఎర్రబాబు.రాష్ట్ర మహిళ సంఘం నాయకురాలు.ఎపూరి లతదేవి.మండల కార్యదర్శి బోళ్ళ రామస్వామి.పాల్గోని ఘణంగ నివాళులు అర్పించారు.వారు మాట్లాడుతు భారత కమ్యూనిస్టుపార్టీ(సిపిఐ) కి లాలు చేసిన సేవలు కోనియాడుతు ఎపూరి లతదేవి జోహార్లు అర్పించారు. అనంతరం జీల్లానాయకులు ఎర్ర బాబు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో మండల నాయకులు మాంగు.సహయ కార్యదర్శి ఉంగరాల సుధాకర్.బావుసింగ్.హర్సిగ్. అమీర్.అమ్రు.నాగేశ్.రవి. రావుజీ.నారాయణ.గుగుత్ చందా.హీరాసింగ్.మాజీ సర్పంచ్ భగవాన్ దాస్.తదితరులు కార్యక్రంలో పాల్గోన్నారు.