బోయినిపల్లి, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖరిగే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణ శిబిరం కి తరలి వెళ్లిన బోయినపల్లి మండల కాంగ్రెస్ నాయకులు..ఈ కార్యక్రమంలో బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు పులి లక్ష్మి పతి గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు ముదం శ్రీనివాస్,చంద్రగిరి వెంకటేష్,లాల్ కనుకయ్య ,శ్రీనివాస్, గడ్డం తిరుపతి రెడ్డి ,యువజన కాంగ్రెస్ నాయకులు నాగుల వంశీ గౌడ్, నిమ్మ వినోద్ రెడ్డి, మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బూత్ లెవెల్ శిక్షణ కార్యక్రమానికి తరలి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు
