తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగడపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన అల్వాల రేణుకకు స్థానిక సర్పంచ్ శ్రీ వాణి రమేష్ చేతుల మీదుగా బిసి బందు బందు చెక్కు అందజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపీపీ పడిగల మానస రాజు మాట్లాడుతూ బీసీ అనగా రీనా వర్గాలకు 14 కుల వృత్తుల వారికి బీసీ బందు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని బీసీ బందు అనే పథకం నిరంతర ప్రక్రియ అని ఎప్పటికీ కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఉపసర్పంచ్ అల్వాల సాయిరాం వార్డు సభ్యులు బొద్దుల రాజేష్ డిఆర్ఎస్ నాయకులు సిలివేరి నరసయ్య తదితరులు పాల్గొన్నారు