
రాజన్న సిరిసిల్ల టౌన్ : నేటిధాత్రి
సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గంలో బీసీ ఎంబిసీ కుల వృత్తులకు 1 లక్ష రూపాయల గ్రాంట్ రూపంలో 600 మంది లబ్ధిదారులకు చెప్పులు పంపించేసిన
ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాల కొండ అరుణ రాఘవరెడ్డి,వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్.
కే డి సి సి బ్యాంక్ చైర్మన్ కొండురి రవీందర్రావు, సెస్
చైర్మన్ చిక్కల రామారావు, పుష్ప చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా అదనపు కలెక్టర్లు ఖీమ్యా నాయక్, బి సత్యప్రసాద్,
బీసీ అభివృద్ధి అధికారి రాఘవేంద్ర, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మారెడ్డి, జూనియర్ అసిస్టెంట్ మోహన్, టి సంపూర్ణ. సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎండి హాయజ్, తదితరులున్నారు.