గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని చెల్పూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జెట్టి కనక రాజు కాంగ్రెస్ పార్టీని వీడి ఈ రోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గారి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.
ఈ మేరకు ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.