ఖైరతాబాద్ లో MLA దానం నాగేందర్ తో కలిసి old CIB క్వార్టర్స్ లో మొక్కలు నాటి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని
ఈ నెల 3 నుండి 15 వరకు నిర్వహించే పట్టణ ప్రగతిలో పారిశుధ్య. కార్యక్రమాలు, మొక్కలు నాటడం జరుగుతుంది.
సత్పలితాలిస్తున్న పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు
అనేక దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కావడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు.
ఎన్నో సంవత్సరాల నుండి ఎవరు పట్టించుకోని నాలాల అభివృద్ధి ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది
వరదముంపు సమస్య శాశ్వత పరిష్కారం కోసం నాలాల పూడిక తొలగింపు, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం