గణపురం, నేటిధాత్రి;
గణపురం మండల కేంద్రంలోని అంగన్ వాడి 3 సెంటర్ లో తల్లిపాల వారోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో గణపురం సెక్టర్ సూపర్వైజర్ పోలం లక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిపాలు పిల్లలకు బలమైనది వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటారు తల్లి ప్రసవించిన ఒక గంట లోపు తల్లి ముర్రుపాలు త్రాగించాలి పరిశుభ్రంగా ఉంచాలి బిడ్డకు రెండు సంవత్సరాల వరకు తల్లి పాలు త్రాగించాలి గర్భిణి అని తెలియగానే అంగన్ వాడి దగ్గరికి వచ్చి పేరును నమోదు చేయించుకున ప్రతిరోజు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు అని అన్నారు ఈ కార్యక్రమంలో కిషోర బాలికలకు బలమైన ప్రోటీన్ కలిగిన కిషోర్ బాలామృతం పంపిణీ చేశారు అంగన్ వాడి కేంద్రంలో టీచర్ పిల్లల ఇందిరా ఆయా రాధ కిశోర బాలికలు గర్భిణీలు బాలింతలు పిల్లలు పాల్గొన్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో కిషోర బాలికలకు బలమైన ప్రోటీన్ కలిగిన ప్రతి నెల రెండున్నర కేజీల కిషోర్ బాలామృతం పంపిణీ చేశారు అంగన్ వాడి కేంద్రంలో టీచర్ పిల్లల ఇందిరా ఆయా రాధ కిశోర బాలికలు గర్భిణీలు బాలింతలు పిల్లలు పాల్గొన్నారు