స్టేషన్ ఘన్‌పూర్ నేటిధాత్రి: మండల కేంద్రంలో సోమవారం బీజేవైఎం మండల అధ్యక్షులు
రాజ్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశంలో ఏర్పాటు చేశారు
ముఖ్య అతిథిగా పూండ్రు నవీన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ …డ్రగ్స్ కట్టడి చేయడంలో టీఆర్‌ఎస్
ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అని అన్నారు.ఈ కార్యాక్రమంలో బీజేపీ కార్యదర్శి ఆరోగ్యం ,
మధు, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు ఉదయ్ కిరణ్,తదితరులు పాల్గొన్నారు.