గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని ప్రొబెల్ మోడల్ స్కూల్ నుండి 67 ఎస్జిఎఫ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా టోర్నమెంట్స్ అండర్ 17 లో ప్రోబెల్ మోడల్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఇందులో భాగంగా కబడ్డీలో శనిగరపు శ్రీవిద్య వెన్నెల త్రివేణి రాజ్ కుమార్ మరియు కోకో విభాగంలో అండర్ 17 ఆకుల సాయి కృప పాల్గొనడం జరిగింది వీరు క్రీడల్లో అత్యంత ప్రతిభను ప్రదర్శిస్తున్నారు ప్రవీణ్ మోడల్ హై స్కూల్ యాజమాన్యం వీరిని అభినందించింది ప్రొఫైల్ మోడల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఎలక్ట్రిషన్ మాట్లాడుతూ విద్యార్థులు ఆటల్లో మంచి పద్ధతులు కనబరుస్తున్నారు విద్య తో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని క్రీడల ప్రతిభ వల్ల రేపు రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనాలని ఆశీర్వదించారు