చిన్నారి ఆశీర్వదిoచిన బిఆర్ఎస్ గ్రామపార్టీ అధ్యక్షులు

ముచ్చ యాదగిరి రావు

ఖానాపూర్ నేటిధాత్రి

బిఆర్ఎస్ యూత్ నాయకులు అశోక్ నగర్ గ్రామానికి చెందిన అంగిరేకుల స్వప్న-నాగరాజు దంపతుల ఏకైక కుమార్తె సారీ ఫంక్షన్ కు హాజరైన అశోక్ నగర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ముచ్చ యాదగిరి రావు,మరియు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇరుకు చిన్న దేవేందర్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ 6 వార్డు సభ్యుడు ముద్దంగుల సంపత్ మరియు ఊడుగుల రాజు యాదవ్ తదితరులు పాల్గొని చిన్నారిని అశ్విర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *