వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాష్ట్ర రోడ్లు&భవనాల శాఖ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ. ఇటీవల మరణించగా, వారి కుటుంబ సభ్యులను నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లోని వారి నివాసంలో పరామర్శించి,ఆమె చిత్ర పటానికి పూలు వేసి, నివాళులర్పించిన వేములవాడ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రుద్రంగి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేగవంత్ తిరుపతి, మాజీ వైస్ ఎంపీపీ బాధనవేని రాజారాం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్యామ్ సుందర్, కోడిగంటి శ్యామ్, తదితరులు.
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు
