నడికూడ,నేటి ధాత్రి:
మండలంలోని కంటాత్మకూరు గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన సూదాటి రామారావు,తడక బాబురావు కుటుంబాలను పరామర్శించిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.
ఎమ్మెల్యే వెంట పరామర్శించిన వారిలో ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.