రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి ఇల్లంతకుంట మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ మానకోండూర్ నియోజవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల వెంకటతో కలిసి కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచుతూ కవ్వంప్లలి చిత్రపటానికి పాలభిషేకం చేసారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల వెంకటి ఆధ్వర్యంలో కేక్ చేశారు. అంతగిరి వినయ్ కుమార్ మాట్లాడుతూ డా కవ్వంపల్లి సత్యనారయణ జిల్ల కాంగ్రెస్ అధ్యక్షులు నియోజకవర్గ ఇంచార్జ్ మానకొండూర్ నియోజకవర్గంలో ఎంతో మంది నిరుపేదలకు వైద్యపరంగా ఆదుకోని వేలమందిని కాపాడుతున్నరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కవ్వంపల్లి సత్యనారయణ గారిని శాసనసభ్యులుగా ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు జిల్ల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చిట్టి ఆనంద రెడ్డి యసి సి సేల్ ఆధ్యక్షుడు బడుగు లింగం, జిల్ల యసి సి సేల్ కన్వీనర్ జుట్టు నగేష్,మండల బిసి సేల్ అధ్యక్షుడు వీరేశం, పట్టణ అధ్యక్షుడు మామిడి నరేష్ , మైనర్టీ అధ్యక్షుడు జమాల్, సురేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, విజయ్, అనిల్,తిరుపతి, రాజు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి కుంటల శేఖర్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏర్రోజు సంతోష్, మండల కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి రజనీకాంత్, అనంతగిరి, యాదిరెడ్డి, బాబు,తదితరులు పాల్గొన్నారు.