ఈరోజు తంగళ్ళపల్లి మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం JPS లను రెగ్యులర్ చేసినటువంటి ధ్రువీకరణ పత్రాలు అందుకున్నటువంటి తంగళ్ళపల్లి మండల JPS లు
ఎంపీపీ పడిగల మానస గారిని, ఎంపీడీవో లచ్చాలు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంలో ఎంపీపీ పడగల మానస మాట్లాడుతూ గ్రామాల్లో ప్రభుత్వానికి, ప్రజానీకానికి వారధిగా క్రమశిక్షణతో పని చేయాలని ఈ సందర్భంగా వారికి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లచ్చాలు, పడిగల రాజు, JPS లు పాల్గొన్నారు
గ్రామాల్లో ప్రభుత్వానికి, ప్రజానీకానికి వారధిలా క్రమశిక్షణతో పని చేయాలి….ఎంపీపీ పడిగల మానసరాజు
