మంచిర్యాల జిల్లాప్రతినిధి నేటిదాత్రి:
నూతన ఇంట్రగేటెడ్ (కలెక్టరేట్ )కార్యాలయంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా గనుల భూగర్భ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు నేటి నుండి 19:10:2023 ఇక్కడే గనుల భూగర్భ శాఖ విధులు నిర్వహిస్తుంది తెలియజేశారు ఈ కార్యక్రమంలో గనుల భూగర్భ శాఖ ఏ డి బాలు ,ఆర్ ఐ శ్రీనివాస్ గనుల శాఖ సిబ్బంది పాల్గొన్నారు
గనుల భూగర్భ శాఖ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్
