గణపతి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

హనుమకొండ, నేటిదాత్రి
హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వల్లాల జగన్ గౌడ్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న మట్టి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయకుడి విశేష దినం నిర్వహించగా ముఖ్య అథితిగా పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాన్ని భక్తీ శ్రద్దలతో నిర్వహిస్తున్న వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వల్లాల జగన్ గౌడ్ ని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రముఖులు 303 గవర్నర్ తడక కుమార స్వామి గౌడ్, కోఆర్డినేటర్ జంగా గోపాల్ రెడ్డి, ఆర్ సి, దేశీని లక్ష్మినారాయణ, సైకాలజిస్టు బరుపాటి గోపి, ఎలక్ట్ గవర్నర్ సుధాకర్, పలువురు అభినందించినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!