గడప గడపకు పిల్లుట్ల రఘు

నేటి ధాత్రి (హుజూర్ నగర్).

హుజూర్ నగర్ నియోజవర్గ శాసన సభ ఎన్నికల బరిలో అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్వతంత్ర అభ్యర్థిగా పిల్లుట్ల రఘు సింహం గుర్తుతో ఎన్నికలో పోటీ చేస్తున్నాడు. శనివారం మెల్లచేరువు గ్రామం లోని ప్రచారంలో భాగంగా పిల్లుట్ల రఘును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మెల్లచేరువు ముస్లిం బజారు, నాయుడ్ల బజారు. యస్సి కాలనీ లో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఓజో ఫౌండేషన్ ఇంచార్జి కుక్కల వెంకన్న. నేర్ణకంటి శ్రీనివాస్. కమిటీ సభ్యుల రఘు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!