
రామయంపేట (మెదక్)నేటి ధాత్రి.
కొత్తచెరువు పనుల పరిశీలన రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని ఐదో వార్డులోని కొత్తచెరువును సందర్శించిన పల్లె జితేందర్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ స్థానిక కౌన్సిలర్ చంద్రపు శోభ కొండలు రెడ్డి చిలకా గంగాధర్ డైరెక్టర్ పోచమ్మల ఐలయ్య శ్రీనివాసులు పాల్గొన్నారు. కొత్తచెరువు కట్ట నిర్మాణంలో భాగంగా తూము గేటు కొత్తగా నిర్మిస్తున్న దాని పనులను పరిశీలించినారు. మరియు బతుకమ్మ ఘాటు కట్టడానికి నిర్మించాలని కాంట్రాక్టర్ కు తెలిపినారు.