జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.
మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని
కిష్టారం నుండి అంబాటాపూర్ వరకు బిటి రోడ్డు 2 కిలోమీటర్లకు ఒక కోటి 40 లక్షల రూపాయల ప్రొసీడింగ్ విడుదల చేయించిన జడ్చర్ల నియోజకవర్గం అభివృద్ధి ప్రధాత శాసనసభ్యులు చర్లకోల లక్ష్మా రెడ్డి కి, పి,ఎ, సి, ఎస్,చైర్మెన్ సుదర్శన్ గౌడ్, కిష్టారం గ్రామ సర్పంచ్ ఎస్.నర్సిములు,అంబాటాపూర్ మరియు కిష్టారం గ్రామ ప్రజలు ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కలిసి సన్మానం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు .