
స్టేషన్ ఘనపూర్: జనగాం నేటి ధాత్రి
స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు జైహింద్ రాజు ను అలాగే ప్రభాకర్ రెడ్డి లను
టిపిసిసి ప్రధాన కార్యదర్శి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఇన్చార్జి సింగపురం ఇందిర
మర్యాదపూర్వకంగా కలిశారు.
వారితోపాటు కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల సుభాష్ రెడ్డి, జనగాం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ రెడ్డి, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు లింగాజి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీసర దిలీప్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య, స్టేషన్గన్పూర్ మండల అధ్యక్షులు శిరీష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి చింతల్ ఎల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శి సింగపురం నాగయ్య, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు సింగపురం వెంకటయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, అన్ని మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు కలిశారు.