ఎస్సై ని సన్మానించిన సర్పంచ్

స్టేషన్ ఘనపూర్ (జనగాం) నేటి ధాత్రి

స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో
నూతనంగా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన బి.హరికృష్ణ ను జనగాం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు స్టేషన్ ఘనపూర్ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు పోగుల సారంగపాణి మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు
ఈ కార్యక్రమంలో విశ్వనాధపురం సర్పంచ్ మల్లేష్. టిఆర్ఎస్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు పొన్న రాజేష్. షేక్ ఇమ్రాన్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!