ఎస్బిఐ అధికారులు నిర్లక్ష్య ధోరణి

 

చేర్యాల నేటిధాత్రి…

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోటకోట గ్రామానికి చెందిన సుతారి రమేష్ అతను ఒక వికలాంగుడు 2017లో ఎస్సీ కార్పొరేషన్ కింద లోన్ తీసుకోవడం జరిగింది వాయిదాలు కొన్ని చెల్లించాడు కానీ తన రెండు అకౌంట్లో ఓల్డ్ పెట్టేశారు ఆ సంగతి తెలుసుకొని చేర్యాల ఎస్బిఐ అధికారి దగ్గరికి వెళ్తే కేవైసీ చేయించుకోవాలన్నారు చేయించుకున్న తర్వాత ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నించో పెట్టే మాట్లాడడం జరిగిందని కనీసం ఒక వికలాంగుడనని కూడా చూడకుండా కనీస మర్యాద ఇవ్వకుండా పట్టించుకోలేదని వాపోయారు పది సంవత్సరాల నుంచి లోన్ తీసుకున్నావ్ కట్టవా ఎగతాళిగా మాట్లాడడం జరిగిందని కనీసం కూర్చోండి ప్రాబ్లమ్ ఏంటి అని కూడా అడగకుండా అంతా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అతను బాధపడ్డాడు తక్షణమే న్యాయం చేయాలని ఉన్నత అధికారులు కోరుకుంటున్నానని లేనియెడల ధర్నా చేయడానికి అయినా సిద్ధం అని అన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!