
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ పి.కరుణాకర్ బాధ్యతలు చేపట్టారు వారిని
ఐజేయు జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్,జిల్లా ప్రధాన కార్యదర్శి సామంతుల శ్యామ్, మర్యాద కలిసి బొకే ఇచ్చి శాలువాతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో
ఐజేయు జిల్లా
కోశాధికారి కుమార్ యాదవ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సామల శ్రీనివాస్,సీనియర్ జర్నలిస్టులు రచర్ల ప్రభాకర్, సమ్మయ్య గౌడ్,సట్ల మురళి, శ్రీశైలం, చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు కుసుమ చంద్ర శేఖర్, తెంజు అధ్యక్షుడు సాంబయ్య, సెక్రటరీ రజనీకాంత్,సంతోష్, వెంకటేష్,చారి తో పాటు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు