
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ పుల్ల కరుణాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య మాదిగ శాలువాతో సత్కరించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ మాట్లాడుతూ.. జిల్లాలో నెలకొన్న ఎస్సీ ఎస్టీ బీసీ, మైనార్టీ ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేణుకుంట్ల కొమురయ్య మాదిగ, భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేష్ మాదిగ, నియోజకవర్గ ఇంచార్జి శిలపాక హరీష్ మాదిగ , జిల్లా అధికార ప్రతినిధి మేకల ఓంకార్ మాదిగ, భూపాలపల్లి మండల అధ్యక్షులు నేరుపాటి అశోక్ మాదిగ, మండల ఉపాధ్యక్షులు పెరుక బాబు మాదిగ, సోషల్ మీడియా ఇన్ఛార్జి శిలపాక నరేష్ మాదిగ మంచినీళ్ల వైకుంఠం మాదిగ, సందీప్,రేణుకుంట్ల శ్రావణ్ మాదిగ భరత్ మాదిగ తదితరులు పాల్గొన్నారు..