మహబూబాబాద్,నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా డి.ఎం.హెచ్.ఓ గా నూతనంగా నియామకమైన అంబరీష్ మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
మహబూబాబాద్ శాసన సభ్యులు
బానోత్ శంకర్ నాయక్ ని
మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డి.ఎం.హెచ్.ఓ కు శుభాకాంక్షలు తెలిపారు.