ఏర్పాట్లు పరిశీలిస్తున్న “మంత్రి హరీష్ రావు”
ఆగస్టు 19వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెదక్ జిల్లాలో నూతన సమీకృత కలెక్టర్ భవనంతో పాటు ఎస్పీ ఆఫీస్ ప్రారంభించనున్న నేపధ్యంలో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి,భూపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.