*ఆ ఎనభై లక్షలు అంతే సంగతులా!?*

*రికాంలేని రిజిస్ట్రార్ల ఆమ్దానీ 6*

కరీంనగర్ ఆర్వోలో దోషులను వదిలేశారా?

*నరేష్, అనూష, గంగలీలల నుంచి వసూలు చేయరా?*

అనూష, గంగలీలను ఎందుకు సస్పెండ్ చేశారు? ఎందుకు మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు?

*ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా?*

ఎనభై లక్షల మాయం ఎంత ధీమాగా వున్నారో?

*రూపాయి కూడా రికవరీ చేయకుండా మళ్ళీ ఉద్యోగమిచ్చారు?*

లక్షలు ముట్టజెప్పి కుర్చీలో కూర్చున్నారు?

*ప్రమోషన్లు పొంది దర్జా వెలగబెడుతున్నారు?*

బొక్కసానికే బొక్కపెట్టారు?

*ఎనభై లక్షలకు పైగా కాజేశారు?*

కేసు కూడా కాకుండా చూసుకున్నారు?

*జిల్లా లెవల్లోనే ఫైల్ మూసేశారు?*

కమీషనర్ దాకా సమాచారం వెళ్లకుండా చూసుకున్నారు?

*మీ “నేటిధాత్రి” లో….ఎక్స్ క్లూజివ్….*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!