ఎల్రాహెచ్ పి ఎస్ ష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు భానోత్ ప్రవీణ్ నాయక్ బోట్ల నరేష్ ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి డిమాండ్
హన్మకొండ, నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్రం లోని ఏజెన్సీ ప్రాంతాలలోని ఇంజనీరింగ్ వ్యవస్థ లో అవకతవకలకు పాల్పడిన ఇంజనీరింగ్ అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలి.అవినీతికి ప్రధాన కారణాలు ఇంఛార్జి వ్యవస్థ తో ఎప్పుడు పోస్ట్ ఉంటాడో పోతాడో తెలియదు కాబట్టి విచ్చలవిడిగా అవినీతి.
చాలా సంవత్సరాలుగా ఒకే దగ్గర ఉద్యోగం చేయటం తో తీవ్రమైన అవినీతి కి అవకాశం.
టెక్నాలజీ తో ఇంజనీరింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాలతో పటిష్ట పరచాలి. ఎంతో మంది ఇంజనీరింగ్ అధికారులకి ఎస్టిమేట్స్ చేయటం ఇప్పటికీ రాదు బయట కంప్యూటర్ సెంటర్ లోని వారిమీద ఆధారంతో తప్పుడు ఎస్టిమేట్స్ తో ప్రభుత్వ ఖజానాకు నష్టం.ఇంజనీర్లకు ఎస్టిమేట్స్ మరియు కంప్యూటర్ వర్క్స్ మీద పర్ఫామెన్స్ టెస్ట్ లు పెట్టి అర్హులను మాత్రమే కొనసాగించాలి. ఈఇంజనీరింగ్ వ్యవస్థలో అక్రమ పదొన్నుతులపై మరియు వారి విద్య అర్హతలను వారి అసలు పోస్ట్ అనేది సీబీసీఐడీ చేత విచారణ చేపీంచాలి. దీర్ఘకాలికంగా అదే ప్రదేశంలో పని చేస్తున్న అధికారులను మార్చాలి.ఇంఛార్జి అధికారుల పనితీరుపై నిఘా పెంచాలి .తప్పుడు నివేదికలతో ఉన్నతాధికారులను మిస్ గైడ్ చేస్తూ విచ్చల విడిగా అవినీతి చేస్తున్న ఇంజనీరింగ్ అధికారుల ఆస్తుల పై విజిలెన్స్ అధికారులు చేత విచారణ జరూపాలే. స్థానికంగా విధులు నిర్వహించని ఇంజనీరింగ్ అధికారులు పై చర్యలు తీసుకోవాలి. .ఈ మధ్య జరిగిన ఏసీబీ దాడులపై విచారణ అధికారులను నియమించి అవినీతి ఆధారంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం